మనం ప్రజాస్వామ్యం లో బతుకుతున్నాం మనం అతిసయాల నించి బయట పది నిజాలు మాట్లాడు కోవటానికి ఎందుకు జన్కుతున్నాం.మనం రోజు టి.వి చానళ్ళలో పేపర్లలో అవినీతి సమాజం గురించి నీటి లేని రాజకీయ నాయకుల గురించి విని విని అలసి పోయాము.
వీరిని మార్చటం ఎవరి తరం కాదు.
అందుకని మనమే మారదాం.
అందుకు మనం చేయవలసింది ఏమిటంటే ?
కొన్ని విషయాలను సహజ పరిణామాలుగా బవించటం నేర్చుకోవాలి
ఉదాహరణకు :_రాజకీయ నాయకులు సామాన్యుల మీద చేసే జులుం సహజమయినది గా భావించాలి.అది వారి హక్కు అనుకోవాలి
వారికి కావలసిన చోట భూమిల్ని కబ్జా చేయటం ,వారికి పదవి ద్వారా వచ్చిన హక్కుగా భావించాలి.
వారు రోడ్డు మీద వెళుతుంటే మనందరినీ ఎక్కడికక్కడ ఆపేసి మనల్ని ఇబ్బంది పెట్టటం ఓటు ద్వారా వారికి మనమిచ్చిన హక్కుగా భావించాలి.
ఇలాంటి హక్కులు మన వారికి ఇంకా చాలా ఇచ్చాము.
మనం చేసిన తపుఉలకు వారిని నిందిన్చట మెందుకు
చేతనయితే వాటిని వెనక్కు తీసుకోవతమేలా అని ఆలోచించండి.
6, నవంబర్ 2009, శుక్రవారం
24, ఆగస్టు 2009, సోమవారం
విషాదం
అశేష ప్రజల మన్నలను పొందిన రాస్తా ముఖ్య మంత్రి వై .ఎస్.ఆర్. దూర్ మరణం చెందటం నిజంగా విచారం విషాదం.ఆయనకు మన సంతాపం తెలియ చేదాము .
"ఆటకీయము"
కొత్తగా రాజకీయకొత్త అవతారమేత్త్న మన"పాత ముఖ్య staaru "కి అసంబిలి ఆట స్థలము గాను ,బాబు !వయ్యేస్సారు ఆడే ఆటకు ప్రీక్ష కుడి గాను వున్నానని వాపోయాడు.yeeyana aatagaadi gaa ఎదిగేదేప్పుడు ?
21, ఆగస్టు 2009, శుక్రవారం
భందువు లారా !విశాల విశ్వం లో మనల్ని మన మేటు క్కోవతము అత్యాసే అవుతుందని తెలుసు.
అయినా ! మన మెక్కడ వున్నామో తెలుసు కోవాలని నా చిన్న ప్రయత్నము.శెట్టి బలిజ భందువు లారా వీరవల్లి .సోదర సోదరీ మను లారామన మందరము ఈ వేదిక ఏక మావు దాము. మీ వునికిని అభిప్రా లను ఈ మెయిలు చెయ్యండి.
మూర్తి.వి ౨౦౦౯ .
మీ ,,,,,,,,,,వీరవల్లి ఆదినారాయన మూర్తి
మన ఇక్యతను కోరే మీ ..............
సంపాదకుడు @@@ వీరవల్లి ఆదినారాయణ మూర్తి. ####y
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)



