గురువారం 21 అక్టోబర్ 2010

కొత్త జిల్లాలు



మద్య మన రాష్ట్రం లోని జిల్లాలకు పేర్లు మార్చటం ప్రభుత్వాలకు అలవాటయి పోయింది.
ఆ కోవలో మొదట కొత్తగా ఏర్పడిన జిల్లాకు రంగా రెడ్డి అని, పెట్టారు .
ఆ తరువాత వరుసగా ఒంగోలుకు ప్రకాశం జిల్లా అని నెల్లూరు కు పొట్టి శ్రీరాములు జిల్లా అని,కడపకు వై.ఎస్.ఆర్.జిల్లా అని పేర్లు మార్చారు.
ప్రభుత్వాలకు పేర్లు మార్చాలనే దురద వుంటే ,మిగత సీమాంద్ర జిల్లాలకు ఇలా కొత్త పేర్లు పెడితే బాగుంటుందని నా సూచనా ,
శ్రీకాకకుళం#######కోడి రామమూర్తి జిల్లా
విజయనగర
######ఘంటసాల జిల్లా (ఆయన పుట్టింది క్రిస్త్న్స్ అయినా సంగీతం నేర్చింది కనుక)
విశాఖ
######### విశ్వనాధ/తెన్నేటి జిల్లా
తూ
.గో.జి.#######గౌతమి జిల్లా
.గో.జి. ####### వసిష్ట జిల్లా
కృష్ణ
######### యెన్.టి.ఆర్.జిల్లా
గుంటూరు
###### పలనాడు జిల్లా
చిత్తూరు
####### వెంకటేశ్వర స్వామీ జిల్లా
అనంతపురం
#### శ్రీ కృష్ణ దేవరాయ జిల్లా
కర్నూలు
######శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి జిల్లా

ఇక తెలంగాణా విషయానికి వస్తే,అది కే.సి.ఆర్.తో చర్చించి పెట్టాల్సి వస్తుంది.
ముఖ్యమంత్రి గారు, యివి వెంటనే పరిశీలించండి.

శుక్రవారం 6 నవంబర్ 2009

నిజాలు

మనం ప్రజాస్వామ్యం లో బతుకుతున్నాం మనం అతిసయాల నించి బయట పది నిజాలు మాట్లాడు కోవటానికి ఎందుకు జన్కుతున్నాం.మనం రోజు టి.వి చానళ్ళలో పేపర్లలో అవినీతి సమాజం గురించి నీటి లేని రాజకీయ నాయకుల గురించి విని విని అలసి పోయాము.
వీరిని మార్చటం ఎవరి తరం కాదు.
అందుకని మనమే మారదాం.
అందుకు మనం చేయవలసింది ఏమిటంటే ?
కొన్ని విషయాలను సహజ పరిణామాలుగా బవించటం నేర్చుకోవాలి
ఉదాహరణకు :_రాజకీయ నాయకులు సామాన్యుల మీద చేసే జులుం సహజమయినది గా భావించాలి.అది వారి హక్కు అనుకోవాలి
వారికి కావలసిన చోట భూమిల్ని కబ్జా చేయటం ,వారికి పదవి ద్వారా వచ్చిన హక్కుగా భావించాలి.
వారు రోడ్డు మీద వెళుతుంటే మనందరినీ ఎక్కడికక్కడ ఆపేసి మనల్ని ఇబ్బంది పెట్టటం ఓటు ద్వారా వారికి మనమిచ్చిన హక్కుగా భావించాలి.
ఇలాంటి హక్కులు మన వారికి ఇంకా చాలా ఇచ్చాము.
మనం చేసిన తపుఉలకు వారిని నిందిన్చట మెందుకు
చేతనయితే వాటిని వెనక్కు తీసుకోవతమేలా అని ఆలోచించండి.

సోమవారం 24 ఆగస్టు 2009







పుట----




"రాజకీయం"




విషాదం

అశేష ప్రజల మన్నలను పొందిన రాస్తా ముఖ్య మంత్రి వై .ఎస్.ఆర్. దూర్ మరణం చెందటం నిజంగా విచారం విషాదం.ఆయనకు మన సంతాపం తెలియ చేదాము .



"ఆటకీయము"


కొత్తగా రాజకీయకొత్త అవతారమేత్త్న మన"పాత ముఖ్య staaru "కి అసంబిలి ఆట స్థలము గాను ,బాబు !వయ్యేస్సారు ఆడే ఆటకు ప్రీక్ష కుడి గాను వున్నానని వాపోయాడు.yeeyana aatagaadi gaa ఎదిగేదేప్పుడు ?



శుక్రవారం 21 ఆగస్టు 2009


"బన్నీ" ది ఎడిటర్ -- పుట ----

భందువు లారా !విశాల విశ్వం లో మనల్ని మన మేటు క్కోవతము అత్యాసే అవుతుందని తెలుసు.

అయినా ! మన మెక్కడ వున్నామో తెలుసు కోవాలని నా చిన్న ప్రయత్నము.శెట్టి బలిజ భందువు లారా వీరవల్లి .సోదర సోదరీ మను లారామన మందరము వేదిక ఏక మావు దాము. మీ వునికిని అభిప్రా లను మెయిలు చెయ్యండి.

మూర్తి.వి ౨౦౦౯ .

మీ ,,,,,,,,,,వీరవల్లి ఆదినారాయన మూర్తి











మన ఇక్యతను కోరే మీ ..............








సంపాదకుడు @@@ వీరవల్లి ఆదినారాయణ మూర్తి. ####y








































































































బుధవారం 19 ఆగస్టు 2009


వీరవల్లి
సచిత్ర మాసపత్రిక
ఆగస్ట్ 2009
సంచిక #### సంపుటి

1@@@@ 1
(శెట్టి బలిజ కుల "వీరవల్లి"ఇంటి పేరు వారి కోసం )